సరుకు నిలువలను పరిశీలించి న తరువాతే సరఫరా చేయాలి
సరుకు నిలువలను పరిశీలించి న తరువాతే సరఫరా చేయాలి
ఎల్లారెడ్డి, ఆర్ పీ న్యూస్ :
ఎల్లారెడ్డి డిపో నుండి పంపిణీ చేసే స్టాక్ ను పరిశీలించిన తర్వాతనే మాకు సరఫరా చేయాలని ఎల్లారెడ్డి ఎక్సైజ్ సి ఐ షాకిర్ అహ్మద్ కి శనివారం సంగీత అండ్ బార్ రెస్టారెంట్ లైసెన్స్ దారుడు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం బార్ కు వచ్చిన కస్టమర్లకు కింగ్ ఫిషర్ బీర్లు చెత్త లాంటి ఒక రకమైన నల్లటి పదార్థం వచ్చిందని దాన్ని గుర్తించి కస్టమర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారని అదేవిధంగా కస్టమర్లు అసంతృప్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు