ఉప్పరపల్లి లోని రైస్ మిల్లు పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు
రైస్ మిల్లు పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు
వరంగల్ జిల్లా, ఆర్పీ న్యూస్ :
చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలోని సాయిరామ్ బిన్ని రైస్ మిల్లుపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు.సుమారు రూ. 9 లక్షల 10 వేల విలువ చేసే 350 క్వింటాళ్ల పీడీయస్ రైస్ సీజ్ చేశారు.మిల్లు యజమాని పెరుమాండ్ల శ్రీధర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.