కొత్తగూడ లో వాహనాలను ముమ్మరి తనిఖీలు చేసిన పోలీసులు 

0

కొత్తగూడ లో వాహనాలను ముమ్మరి తనిఖీలు చేసిన పోలీసులు 

 

కొత్తగూడ, ఆర్పి న్యూస్ 

ములుగు అసెంబ్లీ మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో పలు వాహనాలను తనిఖీలు నిర్వహించిన పోలీస్ అధికారులు ద్విచక్ర వాహన దారుడు సంబంధిత డ్రైవింగ్ లైసెన్స్ వాహనంకు సంబంధిత పత్రాలు ఇన్సూరెన్స్ తో పాటు హెల్మెట్ ధరించాలి అన్నారు మైనర్ బాలలు వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు ఫోర్ వీలర్స్ ప్రయాణికులు సరైన పత్రాలు ఉండాలి అన్నారు మార్గమధ్యలో ప్రయాణించేటప్పుడు అపరిచిత వ్యక్తులను వారు లిఫ్ట్ అడిగిన వాహనంలోకి ఎక్కించుకోరాదు మీ యొక్క వాహనాలు అధికారుల సీసీ కెమెరాలో ఎప్పటికప్పుడు పర్యవేక్షింపబడును వాహనంలో పరిమితికి మించి ఎక్కువమంది ప్రయాణికులు ఉండరాదు వాహనాలలో మద్యం గుట్కా ఆఫర్ రవాణా చేసినట్లయితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అన్నారు ప్రతి గ్రామంలో మీరు ప్రయాణించేటప్పుడు స్పీడ్ ను తగ్గించి తగు జాగ్రత్తలతో ప్రయాణం చేయవలెను ఏలాంటి వాటికి ఆటంకం కలిగించరాదు అధికారులకు సహకరించాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో గూడూరు సిఐ బాబురావు, స్థానిక కొత్తగూడా ఎస్సై పి కుశ కుమార్, గంగారం ఎస్ఐ రవికుమార్ పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *