కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎల్లారెడ్డి, ఆర్ పీ న్యూస్ :
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్, జడ్పీటీసీ ఉషా గౌడ్, మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ,గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు ఎల్లారెడ్డి మండల సీనియర్ నాయకులు మరియు ఎంపీటీసీలు మరియు మాజీ సర్పంచులు మరియు గ్రామాల కార్యకర్తలు సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది…