నూతన ఎస్సై కుశకుమార్ కి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నాయకులు
మహబూబాబాద్ /ములుగు :
కొత్తగూడ మండల ఎస్సై గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న కుశకుమార్ ని బీజేపీ మండల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరి. మురళి, బీజేపీ వనభందు సెల్ రాష్ట్ర కన్వీనర్ బోడ.నవీన్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శులు తోటకూరి. మధు, బోనాల. ప్రవీణ్, మండల కోశాధికారి తుపాకుల. పరుశురాం, మండల ఉపాధ్యక్షుడు వజ్జ.రవి,సీనియర్ నాయకులు గుగులోత్. స్వామి నాయక్, గిరిజన మోర్చా అధ్యక్షులు గుగులోత్. రూప్లా నాయక్, బూత్ అధ్యక్షులు పిన్నింటి. రవీందర్, బోడ. సుమన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు*.