జయశంకర్ కృషి మరువలేము : ఎమ్మెల్యే ముఠా గోపాల్
జయశంకర్ కృషి మరువలేము : ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, ఆర్ పీ న్యూస్:
ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ లో ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ముషీరాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ముఠా గోపాల్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ముఠాగోపాల్ మాట్లాడుతూ ప్రొఫెసర్ఈ జయశంకర్ తెలంగాణ సాధన కోసం చేసిన కృషిని మరువలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో
భారత రాష్ట్ర సమితి రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహ,గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు ముడారపు రాకేష్ కుమార్,ముఠా నరేష్,ఆకుల శ్రీనివాస్,పున్న సత్యనారాయణ,ముచ్చ కుర్తి ప్రభాకర్,పాశం రవి, జి వై గిరి,ఏం దేవయ్య,ఎస్టి ప్రేమ్, హెచ్ హనుమంతు,ఈ విటల్, అజయ్ బాబు,ఎండి గౌస్, సంతోష్,బి కిరణ్ కుమార్,పి సుధాకర్,రవిశంకర్ గుప్త, కుమారస్వామి,క్యాత శ్రీనివాస, రచ్చ నరేష్,యాదగిరి, కమార్ భాయ్,శ్రీనివాస్,మిద్దె సురేష్, తదితరులు పాల్గొన్నారు.