ప్రతాప్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అహ్మద్
ప్రతాప్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అహ్మద్
మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం బి ఆర్ ఎస్ యువ నాయకుడు అహ్మద్ ప్రతాప్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల మొక్క అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అహ్మద్ మాట్లాడుతూ ప్రతాప్ రెడ్డి ప్రజా నాయకుడు, జనం మెచ్చిన నేత,అందరి ఆత్మీయులు, అన్నా అంటే నేను ఉన్న అంటూ ప్రతిక్షణం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారికి చిరు సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగిందని అన్నారు