సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, ఆర్ పి న్యూస్ :
ముషీరాబాద్ నియోజకవర్గంలో గాంధీనగర్ డివిజన్ మరియు ముషీరాబాద్ డివిజన్ దరఖాస్తు చేసుకున్న సీఎం రిలీఫ్ ఫండ్ (ఆరు లక్షల అరవై వేలు) లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేస్తున్న ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ ముఠాగోపాల్ గారు, గాంధీనగర్ డివిజన్ ప్రెసిడెంట్ రాకేష్ కుమార్, ముషీరాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు ముఠా నరేష్, ఆకుల శ్రీనివాస్, శ్రీనివాస్ గుప్తా మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, పాశం రవి, కిరణ్, ఎస్టి ప్రేమ్, రాజ్ కుమార్ , సంతోష్, చందు, పుష్ప , స్వరూప, సరస్వతి, గోవర్ధన్, గౌస్ భాయ్, శివ ముదిరాజ్, బలవంత రాజ్, సంధ్యారాణి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.