ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్
ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం
హైదరాబాద్, ఆర్ పీ న్యూస్ :
ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పి.. ఇప్పుడు రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ అంటూ మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయింది.రేవంత్ రెడ్డి ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని మాట తప్పి.. ఇప్పుడు రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ అంటూ మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.