రేపు గంగారం మండలం కు సీతక్క రాక

0

ములుగు /మహబూబాబాద్, ఆర్ పి న్యూస్ 

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క రేపు ములుగు నియోజకవర్గంలోని గంగారం మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పర్యటించనున్నారు.

31.08.2024 శనివారం న ములుగు నియోజకవర్గంలోని గంగారం మండలం ను తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్  దనసరి అనసూర్య సీతక్క  పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో గంగారం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు మండల నాయకులు జిల్లా నాయకులు యూత్ నాయకులు మహిళా నాయకులు మాజీ జెడ్పిటిసి ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచులు సర్పంచులు వార్డ్ మెంబర్లు గ్రామస్తులు సీతక్క అభిమానులు సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని గంగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు  కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *