మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కుంజా కుసుమాంజలి సూర్య

0

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కుంజా కుసుమాంజలి సూర్య

ములుగు, ఆర్ పి న్యూస్ :

ఎంచగూడెం గ్రామంలో రోలకంటి యశోద  పది రోజుల క్రితం చనిపోయారు వారి కుటుంబానికి కుంజా కుసుమాంజలి సూర్య  పరామర్శించారు.వారితో పాటు మండల యూవనాయకులు రణధీర్ ప్రశాంత్ రెడ్డి దేవేందర్ నాయక్ పాషా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *