కొత్తగూడ నూతన ఎస్ఐ ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

0

కొత్తగూడ నూతన ఎస్ఐ ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

కొత్తగూడ, ఆర్  పీ న్యూస్ :

మహబుబాబాద్ జిల్లా
కొత్తగూడ మండలం కు నూతన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
కుశ కుమార్
విధులు నిర్వహిస్తున్న సందర్భంగా.. వారిని మర్యాదపూర్వకంగా కలిసిన కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, చల్ల నారాయణరెడ్డి రాష్ట్ర నాయకులు, కందిమల్ల మసూదన్ రెడ్డి మాజీ జెడ్పిటిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, భానోత్ రూఫ్ సింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, లావణ్య వెంకన్న జిల్లా నాయకులు, గుమ్మడి సమ్మయ్య కొత్తగూడ టౌన్ అధ్యక్షులు, వెలుదండి వేణు కొత్తగూడ టౌన్ ఉపాధ్యక్షులు, ఈరియా నాయక్ కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు, రాజం సారంగం, బీరెల్లి సతీష్, సంఘీ సంపత్, దేశ్యా, మల్లెల రామ్ లక్ష్మణ్, దేవర శ్యాంసుందర్, మాలన, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *