జినుకల రాజు కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ
జినుకల రాజు కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ
కొత్తగూడ, ఆర్న్యూ పీ న్యూస్:
మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎదుల్లపల్లి కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చెందిన జినుకల రాజు ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అకాల మరణం పొందారు వారి కుటుంబానికి పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు నేడు వారి దశదినకర్మ కార్యక్రమం పాల్గొని నివాళులర్పించిన కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బానొథ్ రూఫ్ సింగ్ , కారోజ్ రమేష్ మాజీ జెడ్పిటిసి, కాడబోయిన జంపయ్యా వైస్ ఎంపీపీ , సన్ప సైలజ కుమార్ సర్పంచ్, ఇర్పా రాజేశ్వర్ సర్పంచ్ , ముత్తయ్య, కడదురి కుమార్ గ్రామ కమిటీ అధ్యక్షులు, గౌని కృష్ణ, ఇర్ప కొమ్మయ్య, కర్ణకర్ తదితరులు నివాళులర్పించారు.