జూన్ 14: చరిత్రలో ఈరోజు
జూన్ 14: చరిత్రలో ఈరోజు
– ప్రపంచ రక్త దాతల దినోత్సవం
– 1916: ప్రముఖ రచయిత బుచ్చిబాబు జననం
1928:అర్జెంట్ నా విప్లవగలరు చేగువేరా జననం
– 1941: సాహితీ చరిత్రకారుడు రంగనాథ చార్యులు జననం
– 1961: భౌతిక శాస్త్రవేత్త, పద్మభూషణ్ గ్రహీత కే శ్రీనివాస్ కృష్ణన్ మరణం
– 2014: నటి తెలంగాణ శకుంతల మరణం
– 2014: సమరయోధులు కానేటి మోహన్ రావు మరణం