అడ్డగుట్ట లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
అడ్డగుట్ట లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
ఈరోజు జాతిపిత మహాత్మాగాంధీ 155 వ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ అడ్డగుట్ట లో మహాత్మ గాంధీ గారి విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మహాత్మ గాంధీ అహింసా, శాంతియుత మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారు అని . దేశ ప్రజలందరూ గాంధీ మార్గంలో నడవాలి కొనియాడారు …….. ఈ కార్యక్రమంలో, డివిజన్ మాజీ అధ్యక్షులు డివిజన్ ఇంచార్జ్ గంట రాజు సాగర్, సీనియర్ నాయకులు జాఫర్, కొమరమ్మ, నాగభూషణం, సికింద్రాబాద్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అనంత కృష్ణారావు, భూపతి హరి, లక్ష్మీ యాదవ్, చంద్రకళ ,సులోచన, రామ్ లీలా, మంద ప్రభాకర్, గోకా రమేష్, గోక రాములు, యువజన కాంగ్రెస్ సాయి చందర్,..మరికొంతమంది నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.