బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీ రఘునందన్ రావు కు సన్మానం
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీ రఘునందన్ రావు కు సన్మానం
సిద్దిపేట, ఆర్ పి న్యూస్ :
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బుదవారం నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు అనంతరం న్యాయమూర్తుల కోరిక మేరకు స్థానిక కోర్టులో న్యాయవాదులతో మాట్లాడిన ఎంపీ రఘునందన్ రావుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి చిరు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పాండరి, సీనియర్ న్యాయవాది రమణ, న్యాయవాదులు నరసింహారెడ్డి నాగిరెడ్డి, నరహరి చారి, నరేష్ చారి సుదర్శన్, హరీష్ రెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు