గజ్వేల్ లో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం

0

గజ్వేల్ లో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మంగళ వారం 75 వ వనమహోత్సవంలో భాగంగా ఇంటింటికి పండ్లు ,పూల మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జఖీయిద్ధిన్,మున్సిపల్ కమిషనర్ నర్సయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు చెట్లు ప్రగతికి మెట్లు అని పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహద పడతాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలక వర్గం,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *