చెబర్తి గ్రామంలో వన మహోత్సవం ప్రారంభం

0

చెబర్తి గ్రామంలో వన మహోత్సవం ప్రారంభం

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చెబర్తి గ్రామంలో శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాజా మాజీ సర్పంచ్ అశోక్, కాంగ్రెస్ పార్టీ మర్కుక్ మండల ఉపాధ్యక్షుడు ర్యాకం యాదగిరి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయి అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ సిద్ధేశ్వర్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్స్, సిఏలు, మహిళ సంఘాలు అంగన్వాడి టీచర్లు , గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *