కొత్తగూడ లో మెగా వైద్య ఉచిత శిబిరం

0

కొత్తగూడ లో మెగా వైద్య ఉచిత శిబిరం

సీతక్క ఫౌండేషన్

కొత్తగూడ న్యూస్:

ములుగు అసెంబ్లీ:
మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కేంద్రంలో తేదీ 16-08-2024 శుక్రవారం నాడు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క వారి ఆదేశాల మేరకు సీతక్క గారి కుమారుడు కుంజ సూర్య కూసుమంజలి గార్ల ఆధ్వర్యంలో (మెగా ఉచిత వైద్య శిబిరం) నిర్వహించడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *