దరావత్ నాగేందర్ నాయక్ కు ఘన నివాళి
దరావత్ నాగేందర్ నాయక్ కు ఘన నివాళి
సూర్యాపేట, ఆర్ పి న్యూస్ :
ప్రజా ఉద్యమకారుడు, లంబాడా హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు దరావత్ నాగేందర్ నాయక్ రోడ్డు ప్రమాదం లో మరణించారు.నాగేందర్ మలి దశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆయనకు నివాళులు అర్పించారు.నాగేందర్ మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సంఘాల నాయకులు అన్నారు