12 మంది బీ ఆర్ ఎస్ నాయకలపై పోలీసులు కేసు నమోదు
12 మంది బీ ఆర్ ఎస్ నాయకలపై పోలీసులు కేసు నమోదు
హైదరాబాద్, ఆర్ పీ న్యూస్ :
12 మంది బీ ఆర్ ఎస్ నాయకలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్సీ లోని ఎం కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ స్పీకర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఆందోళన చేపట్టిన 12 మంది బీఆర్ఎస్ నాయకులపై ఐపీసీ 353, 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బంజారా హిల్స్ పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. బీఆర్ ఎస్ నాయకుల అరెస్టును పలువురు బీ ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.