బాట నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రతాప్ రెడ్డి
బాట నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రతాప్ రెడ్డి
ఘనంగా లక్ష్మి నరసింహ స్వామీ కళ్యాణం
సిద్దిపేట, ఆర్ పి న్యూస్ :
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి గ్రామంలోని పురాతన దేవాలయం బాట నరసింహస్వామి ఆలయంలో ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎఫ్ డీ సీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, తాజా మాజీ జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం మాట్లాడుతూ బాట నరసింహస్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని పురాతన ఆలయం బాట నరసింహస్వామి ఆలయం ఎంతో మహిమాన్వితం కలదని స్వామివారి కల్యాణ మహోత్సవం లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పురోహితులు ఉపేందర్,మధు, తాజా మాజీ సర్పంచ్ మంజుల శ్రీరాములు, తాజా మాజీ ఉపసర్పంచ్ మహేష్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.