నిఫా వైరస్‌పై కేంద్రం అప్రమత్తం అయ్యింది

0

కేరళ: నిఫా వైరస్‌పై కేంద్రం అప్రమత్తం అయ్యింది.. కేరళకు ప్రత్యేక వైద్య బృందాన్ని పంపింది. నిఫా వైరస్‌తో కేరళలో మల్లప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు..కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా శాంపిల్స్ సేకరించారు. శాంపిల్స్ కొజికోడ్‌కు బీఎస్‌ఎల్-3 మొబైల్ ల్యాబ్‌కు  కేంద్రం పంపించింది.నిఫా మరణాలతో క్వారంటైన చర్యలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నిఫా వైరస్ పట్ల అప్రమత్తం గా ఉండాలని కేంద్రం ప్రజలకు సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *