ప్రజాకవి జయరాజును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

0

ప్రజాకవి జయరాజును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
క్రాంతి కిరణ్
హైదరాబాద్, ఆర్ పీ న్యూస్:
ప్రజాకవి జయరాజును ఆందోల్ మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ పరామర్శించారు.
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రజాకవి జయరాజు ని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. జయరాజు నిరంతరం తన కవిత్వం ద్వారా సమాజం ను మేలుకొలుపుతూ, చైతన్యవంతం చేశారని పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకొని యదావిధిగా ప్రజల కోసం పనిచేయాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *